PEDDI: 'పెద్ది' హీటెక్కించే పెద్ద అప్‌డేటే ఇదీ.. 28 d ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం RC 16. ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో ఆప్డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ పెట్టాలని అనుకుంటున్నారంట మేకర్స్. ఇందుకు హీరోయిన్ సమంతను సంప్రదించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. దీనిపై సమంత ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.